calender_icon.png 2 April, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతితో మమేకమైన పండుగ ఉగాది

31-03-2025 01:24:06 AM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్

చేగుంట, మార్చి 30ః ప్రకృతితో మమేకమైన పండుగ ఉగాది పండుగ అని చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు.చేగుంట మండల, పట్టణ ప్రజల కు  ఉగాది పండుగ శుభాకాంక్షలు చెబుతూ ప్రజలందరికీ మేలు జరుగాలని  ఆకాంక్షించారు.

ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహ కారం ప్రేమాభి మానాలతో పాల్గొనే సబ్బం డ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదిమనన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీ వించాలని ప్రకృతి మాతను ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని.. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందనిచెప్పారు.