calender_icon.png 1 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది కోలాటం..

30-03-2025 10:27:45 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లం గ్రామంలో ఆదివారం ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు గ్రామ చావిడి దగ్గర కోలాటం ఆడారు. ఈ సందర్భంగా కోలాటం నిర్వాహకులు గ్రామ పెద్దలు హనుమంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి, సాయి రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.