31-03-2025 01:09:33 AM
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్
ముషీరాబాద్, మార్చి 30: (విజయకాం తి): విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా బాపూజీ నగర్, భౌద్ద నగర్ డివిజన్లలో ఆదివారం జరిగిన ఉగాది వేడుకల్లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నాగేష్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా నిర్వాకులు లడ్డూ ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన ఉగాది పచ్చడి, ప్రసాదాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో స్థానికులు చక్రం, రాజు, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.