calender_icon.png 2 March, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరం సర్టిఫికెట్ల కోసం యుడిఐడి పోర్టల్

01-03-2025 07:55:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రత్యేక దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వం యుడిఐడి పోర్టర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ వెల్లడించారు. శనివారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కొత్త ఫోల్డర్ విధానంపై నిర్వహించిన సెల్ఫ్ సీఈవో దివ్య రాజన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇదివరకు మీ సేవ కేంద్రం ద్వారా స్వీకరించడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ పోస్టర్ల అందుబాటులోకి వస్తుందని దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం దివ్యాంగులకు సబ్సిడీ సోలార్ విద్యుత్ సిస్టంపై నిర్వహించిన వీడియోకాన్సులో నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.