calender_icon.png 28 September, 2024 | 8:56 PM

రెండు వికెట్ల దూరంలో..

23-09-2024 12:00:00 AM

గాలే: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నేడు చివరి రోజు కావడంతో శ్రీలంక ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు. వరణుడు ఆటంకం కలిగంచకుండా ఉంటే.. లంక ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సునాయసమే అవుతుంది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 68 పరుగులు చేయాలి.