calender_icon.png 25 December, 2024 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైంసాలో పలు ఆలయాల్లో చోరీ.. ఇద్దరు దొంగలు అరెస్ట్

24-12-2024 04:14:18 PM

భైంసా,(విజయక్రాంతి): బైంసా సబ్ డివిజన్లో పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి డిమాండ్ పంపినట్టు పైసా ఎఎస్పి అవినాష్ కుమార్ తెలిపారు. బైంసా శాస్త్రి నగర్ కు చెందిన ప్రదీప్ నర్సాపూర్ గ్రామస్తురాలు వెంకటలక్ష్మి కలిసి కుబీర్ మండలం పార్ డిబి గ్రామం రాజరాజేశ్వర ఆలయంలో సోమవారం వేకో జామున దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు వారు కారులో పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ గతంలో బాసర ముధోల్ చుండి గ్రామాలలో ఆలయాలలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద రూపాయిలు 9 వేలు నగదు ఒక సిలిండర్ చోరీకి పాల్పడిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.