22-01-2025 12:36:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి): వరుస చో పాల్పడుతున్న ఇద్దరు నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు మం అరెస్ట్ చేశారు. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్, బోజగుట్టలోని ఉప్పరి కృష్ణ కుటుంబ ద్యాలతో కలిసి సంక్రాంతి పండుగకు నారాయణపేటలోని తన స్వగ్రా వెళ్లాడు.
పండుగ సమయంలో దుండగులు అతని ఇంటి మెయిన్ డోర్‌ను పగుల కొట్టి బంగారం, వెండి, నగదును అపహరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే కాలనీకి చెందిన ఎరికి పవన్, సయ్యద్ అజీమ్‌ను నిందితులుగా గుర్తించిన పోలీసులు మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 42 గ్రాముల బంగారు, 1.3కిలోల వెండి ఆభరణాలు, రూ.1.87లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.