17-02-2025 10:50:05 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ లో జరిగిన హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ నరేష్ సోమవారం తెలిపారు. ఈనెల 14వ తేదీన అమీన్ పూర్ లో బానోతు గోపాల్ హత్యకు గురయ్యాడు. కేసు విచారణ జరిపి మృతుని బావమరిది నరేష్, దేవి సింగ్ ను అరెస్టు చేసి కోర్టు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.