calender_icon.png 12 April, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్పట్ల చెరువులో పడి ఇద్దరు గల్లంతు

04-04-2025 11:06:08 PM

హత్నూర్: హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్పట  చెరువులో పడి ఇద్దరు గల్లంతు స్థానికుల వివరాల ప్రకారం కొండాపూర్ మండలం కొత్తగాడి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ (35), బోర్పట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్, (26)లు చెరువులో స్నానానికి దిగి గల్లంతయ్యారు గల్లంతయిన వ్యక్తుల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో  తాసిల్దార్, షేక్ పర్వీన్,ఎంపీడీఓ, శంకర్, జిన్నారం సిఐ, షేక్ అబ్దుల్, హత్నూర ఎస్సై, సుభాష్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు