calender_icon.png 28 March, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ యార్డులో మద్యం తాగిన ఇద్దరికి ఫైన్

20-03-2025 12:15:22 AM

చేవెళ్ల, మార్చి 19 : గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ యా ర్డులో  మద్యం సే వించిన వారికి పంచాయతీ కార్యదర్శి ఫైన్ వేశాడు..  ఆయన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయ తీకి సబంధించిన మార్కెట్ యార్డులో బుధవారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు.

విషయం తెలుసుకు న్న పంచాయతీ కార్యదర్శి రియాజ్, సిబ్బం ది అక్కడకు చేరుకొని వారికి రూ. 1000 జరిమానా విధించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యాలయాలు, పరిసరాల్లో మద్యం సేవించినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని సెక్రటరీ హెచ్చరించారు.