calender_icon.png 29 December, 2024 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనం ఢీకొని మూగజీవాలు మృతి

28-12-2024 03:11:40 AM

మంథని, డిసెంబర్ 27 (విజయ క్రాంతి) : మంథని  -పెద్దపల్లి ప్రధాన రహదారి గంగపూరి సమీపంలో శుక్రవా రం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా  ఐదు మూగజీవాలు మృతి చెందాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మంథని పట్టణంలో  మూగజీ వాలను ప్రధాన రహదారిపై ఉండకుండా చూసుకోవాలని మూగజీవాల సంరక్షకు లు కోరుతున్నారు.