17-12-2024 01:01:09 AM
నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బోధన్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెంకడ్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. ఈ ఇద్దరు ఆకతాయిలు బస్టాంబులో ప్రయాణికులను ఆటపట్టిస్తూ ఇంబ్బందులు కలిగిస్తున్నారని పట్టణ ఎస్‌హ్‌చ్‌వో వెంకట నారాయణ తెలపారు. ఇలాంటి సంఘటకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.