09-03-2025 11:46:25 PM
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనాల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయంతో పలువురు సినీ ప్రముఖులు(Movie Celebrities) ఆనందం వ్యక్తం చేశారు. టీమీండియా 12 ఏళ్ల తర్వాత టైటిల్ ను సాధించిన సందర్బంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
"గర్వంగా, అమితానందంగా ఉంది. కంగ్రాట్స్ టీమీండియా" -చిరంజీవి
"గర్వంతో ఉప్పోంగిపోయా. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమీండియాకు శుభాకాంక్షలు" -మహేశ్ బాబు
"ట్రోఫీ గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్. ఓటమి లేకుండా వరుస విజయాలు సాధించడం చిన్న విషయం కాదు" -ఎన్టీఆర్
"ఓటమి ఎరుగని ఛాంపియన్స్" -రాజమౌళి
"ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనాలు" -అల్లు అర్జున్
"అద్భుతమైనా విక్టరీ. వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్" -వెంకటేశ్
"చరిత్ర పుస్తకాల్లో రాయదగిన మ్యాచ్ ఇది. ఎప్పటికీ మరిచిపోలేని విజయమిది. కంగ్రాట్స్ టీమిండియా" -రవితేజ