calender_icon.png 17 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపు బోర్డు చైర్మన్‌కు తుమ్మల శుభాకాంక్షలు

17-01-2025 12:19:56 AM

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా నియమితులైన పల్లె గంగారెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.