15-03-2025 11:36:52 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన నిరుపేద మహిళ అనారోగ్య, ప్రాణాపాయ స్థితిలో ఉండగా నిర్మల్ పట్టణంలో చికిత్స పొందుతూ అత్యవసరంగా ఆమెకు అవసరం ఉండగా సమాచారం అందుకున్న ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ టీం సభ్యులు, డాక్టర్ సుద్దాల మహిపాల్, నిర్మల్ లోని ఆసుపత్రికి వెళ్లి ప్లేట్లెట్లు ఎస్ డి పి బ్లడ్ ఇచ్చి ఆమెను ఆదుకున్నారు.