22-04-2025 10:28:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో టిఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని 25 శాతం రాయితీ పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(District Additional Collector Faizan Ahmed) ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు.