calender_icon.png 1 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న త్రిపుర హైకోర్టు జడ్జి

25-03-2025 12:44:35 AM

యాదాద్రిభువనగిరి, మార్చి 24 (విజయక్రాంతి):  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని త్రిపుర హైకోర్టు జడ్జి టి అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు సోమవారం నాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కార్యనిర్వాహణాధికారి భాస్కర్ రావు ఆధ్వర్యములో దర్శన ఏర్పాట్లు చేసి దర్శనానంతరము వేదాశీర్వచనం ప్రసాదము అందజేశారు.