calender_icon.png 12 February, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైంసా సందర్శించిన త్రిపుర గవర్నర్ నల్లు సేన రెడ్డి

11-02-2025 08:34:26 PM

బైంసా (విజయక్రాంతి): త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి రాత్రి వేళ ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా భద్రతలో భాగంగా ఎమ్మెల్యే నివాసంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. భైంసాకు సంబంధించిన వివిధ అంశాలు ఘటనపై ఆరా తీశారు. కేసులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ కు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.