calender_icon.png 1 March, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల నివాళులు

09-12-2024 10:07:21 AM

హైదరాబాద్: గన్ పార్కు వద్ద అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కౌశిశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానందగౌడ్, సుధీర్ రెడ్డి, మధుసూదనాచారి, మహమూద్ అలీ, గంగుల కమాలాకర్ ఉన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల కు రాజకీయ పార్టీలు సిద్ధ్దమవుతున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.