calender_icon.png 1 May, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఉపాధ్యక్షుడికి సన్మానం

30-04-2025 06:30:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీల్ గౌడ్ బుధవారం నిర్మల్ కు రావడంతో నిర్మల్ బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానం చేశారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గంగాధర్, నర్సారెడ్డి, నరేందర్, రమణ గౌడ్, లింగ గౌడ్, రమణారావు తదితరులు ఉన్నారు.