calender_icon.png 22 April, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానోపాధ్యాయురాలికి సన్మానం

22-04-2025 01:06:35 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 21 :అమీన్ పూర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సీహెచ్ శాం తి సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆత్మీయ అభినందన సన్మాన సభ  కార్యక్రమం నిర్వహిం చారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి ముఖ్యఅతిథిగా జర అయ్యారు. పదవి విరమణ చేసిన సీహెచ్ శాంతి దంపతులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిల ర్‌లు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.