calender_icon.png 1 February, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కమిషనర్ కు సన్మానం

01-02-2025 07:16:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ కొత్త కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన జగదీశ్వర్ గౌడ్ ను శనివారం జిల్లా గౌడ జన సంఘం మోకు దెబ్బ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమర వేణి నరస గౌడ్ సభ్యులు గోపి గౌడ్ లింగా గౌడ్ రామ గౌడ్ దశ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.