calender_icon.png 28 March, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రావణ్ చిత్రపటానికి నివాళి

21-03-2025 02:00:31 AM

హుజూర్ నగర్, మార్చి 20: హుజూర్ నగర్ లో ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్,మాజీ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించిన మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా శ్రావణ్ చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని అన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.