calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజభూపాల్‌గౌడ్‌కు సన్మానం

10-04-2025 12:17:16 AM

ఆమనగల్,ఏప్రిల్ 9: రంగారెడ్డి జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాజ భూపాల్‌గౌడ్‌ను  బుధ వారం ఆయన నివాసంలో రాష్ట్ర యు వజన సంఘాల నాయకుడు ఎర్రోళ్ల రాఘవేందర్ కలిసి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు.  జిల్లా పార్టీ అధ్యక్షునిగా నూతన బాధ్యతలు చేపట్టిన రాజ భూపాల్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.