calender_icon.png 19 April, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుడుం దెబ్బ అధ్యక్షుడు విజయ్‌కి సన్మానం

18-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): తుడుం దెబ్బ రాష్ట్ర  అధ్యక్షుడి గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్నాక విజయ్‌కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్యలను గురువారం జిల్లా కేం ద్రంలోని తన నివాసంలో మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు శాలువాతో సన్మానించారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాటా లు చేసిన ఘనత వీరికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, ప్ర సాద్, జయరాజ్, వెంకన్న, అడ్వకేట్ మురళి గౌడ్, శ్రీకాంత్, శంకర్, నగేష్ ఉన్నారు.