calender_icon.png 6 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతి

01-12-2024 10:23:44 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న సర్గీయ పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతిని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం తన ప్రాణ త్యాగాన్ని చేసిన కిష్టయ్య సేవలకు గుర్తింపుగా నిర్మల్ లో పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని చౌరస్తాను ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, హరీష్, బర్మ నరసయ్య, రమేష్, గణేష్ ఉన్నారు.