calender_icon.png 20 April, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ భవన్‌లో ఫూలేకు నివాళి

12-04-2025 01:21:54 AM

హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి రావు పులే చిత్ర పటానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

  పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సెమినార్ హాల్లో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో  హాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌లకు నివాళులర్పించారు.  ప్రొఫెసర్ శ్రీనివాస్, అల్వాల కార్తీక్, గాండ్ల స్రవంతి, మనోహర్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ ఏనుగుంటి నాగరాజు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ తోట వెంకట రాజ్ కుమార్, జిల్లా ఐఎన్టియుసి చైర్మన్ కూర వెంకట్,  అంబేద్కర్ రాజు, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మా రెడ్డి,  వీసం సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, పల్లె రాహుల్ రెడ్డి, మండల సమ్మయ్య, ఇప్ప శ్రీకాంత్, బండారి జనార్ధన్ గౌడ్, రాజమల్లా రెడ్డి, మహమ్మద్ జాఫర్, మాడిశెట్టి సతీష్, వల్లపు రమేష్, రహీమున్నిస్సా బేగం, తాళ్ళపల్లి మేరీ, తక్కలపల్లి మనోహర్, ఆంజనేయులు, గాండ్ల స్రవంతి, మహమ్మద్ ఖుర్షీద్, మల్లం కుమర్, ఆజాద్ సింగ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.