21-03-2025 12:00:00 AM
మహబూబాబాద్ ,మార్చి 20: (విజయక్రాంతి): ఇటీవల నూతనం గా ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగీలి శ్రీపాల్ రెడ్డిని పీఆర్టీయు టీఎస్ కేసముద్రం మండల అధ్యక్షు లు గోపాల శ్రీధర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని గురువారం నెక్కొండలో మ ర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి,శాలువాలతో ఘ నంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు లు రాపోలు యాకయ్య,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు, సూరం సు జాత ఉపాధ్యక్షులు గోపాల్, నెల్లికుదురు మాజీ అధ్యక్ష, కార్యదర్శులు సొంటిరెడ్డి యుగేందర్ రెడ్డి, మాసిరెడ్డి రమేష్ రెడ్డి, గొట్టిముక్కుల పవ న్, గట్టు కోటేశ్వర్, జెల్ల రాజు, మాసిరెడ్డి కపిల్ రెడ్డి పాల్గొన్నారు.