calender_icon.png 4 March, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలకు హక్కు పత్రాలివ్వాలి

22-01-2025 12:45:28 AM

మాజీ ఎంపీ మిడియం బాబురావు

ముషీరాబాద్, జనవరి 21: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హా  మేరకు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి హక్కు పత్రం ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు డి  చేశారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, ఆదివాసీల సమస్యలను పరిష్కరిం  డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూ  శోభన్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్, లంక రాఘవులు, ఎ.రామపున్నం, ఆత్రం తనుష్, సహాయ కార్యదర్శిలు పోలెం రాజేందర్, కారం పుల్లయ్య, కోట శ్రీనివాస్, గొండి రాజేశ్, తొడసం శంభు, రాష్ట్ర కమిటీ సభ్యులు కోరెంగ మాలశ్రీ, బైరి సోమేశ్, గౌరి నాగేశ్వర్‌రావు, రమేష్ పాల్గొన్నారు.