వైభవంగా షురువైన సదల్‌పూర్ జంగి జాతర
ఆదిలాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శ్రీభైరం దేవ్ మహాదేవ్ ఆలయంలో పుష్యమా సందర్భంగా నిరహించే జంగి జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బేలా మం మారుమూల గ్రామమైన సదల్ పూర్‌లోని శ్రీ భైరందేవ్ మహాదేవ్ ఆల యేటా పుష్యమాసంలో ప్రా ఈ జాతర అమావాస్య రోజు దహిహండి కళతో ముగుస్తుంది.
జాతర ప్రారం ముందుగా కో వంశస్థులు పూజలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ డో వాయిద్యాలు, భజన బృందాలు, డప్పు చప్పు మధ్య కోరంగే సోనేరావ్ దంపతు శ్రీ భైరందేవ్ మహాదేవులకు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రకా పూజలు నిరహించడంతో జాతర మొదలైంది.
ముందుగా ఆలయ ఆవరణలోని కోనేరులో పూజలు చేసి కోనేరునీటితో మొదట విఘ్నేశరుని అభిషేకం చేసి, పూజలు నిరహించారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.