రైన్ వాటర్ ప్రాజెక్టుబృదం
భద్రాచలం, జనవరి 10: అంతరించి పోతున్న గిరిజన ఆచార వ్యవ సంప్రదాయాలు, పాతకాలపు ఆదివాసీ కట్టడాలు ప్రాచు తేవడానికి గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని రైన్ వాటర్ ప్రాజెక్టు బృందం, స్టూడియో పంచతంత్ర బృందం సభ్యులు తెలిపారు. అందుకోసం గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నామని రైన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్, సీఈవో కల్పనా రమేష్ తెలిపారు.
శుక్రవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూ వారు సందర్శంచారు. గిరిజనులు పాతకాలపు సంప్రదాయానికి సంబంధిం కళాఖండాలను ఎగ్జిబిషన్ రూపంలో పర్యాటకులకు చూపి, వాటిని అమ్మకాలు జరిపి ఉపాధి పొందాలన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహూల్ సూచనల మేరకు ఇక్కడ ఉన్న పర్యాటక స్థలాలను గుర్తించామన్నారు.