calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్ నుంచి మృతదేహాల తరలింపు

19-04-2025 12:56:47 AM

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): దుబాయ్‌లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృ తదేహాలు శనివారం స్వదేశానికి రానున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి యుఏఈ అధికారులు సమాచారమిచ్చినట్టు వివరించారు.

హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు మృతదేహాల తరలింపుకు విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. మృతదేహాల తరలింపు కోసం అధికారులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.