6 January, 2025 | 4:37 PM
04-12-2024 02:06:22 AM
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): రాష్ట్ర సెక్రటేరియేట్‌లో అసిస్టెంట్ సెక్రటరీలుగా పనిచేస్తున్న 44 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. సచివాలయం పరిధిలోనే పలు శాఖల మధ్య వీరి బదిలీ జరిగింది.
06-01-2025