calender_icon.png 12 December, 2024 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు ఎస్సైల బదిలీ

12-12-2024 12:33:22 AM

నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం ముగ్గురు ఎస్సైలను బదిలిచేస్తూ ఇన్‌చార్జ్ డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్వ ర్వులు జారీ చేశారు. వారిలో నందిపేట ఎస్సై హరిబాబు, ఆర్మూర్ ఎస్సై(1) గోవింద్, వేల్పూర్ ఎస్సై నాగానాథ్ ఉన్నారు.