calender_icon.png 17 October, 2024 | 7:42 PM

19 మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీ

16-10-2024 02:12:31 AM

రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ 

కమిషనర్ ఉత్తర్వులు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 19 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖలో అటెండర్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్లను, జిల్లా రిజిస్ట్రార్లు, ఐజీలను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీల సమయంలో పలువురు సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పొరపాట్లు జరిగాయని గుర్తించిన శాఖ, వాటిని  సవరిస్తూ తాజాగా స్థాన చలనం కల్పించింది.

బదిలీ అయిన సబ్ రిజిస్ట్రార్‌ల వివరాలు...

సబ్ రిజిస్ట్రార్ పేరు           ప్రస్తుతం పని బదిలీ అయిన స్థానం

చేస్తున్న స్థానం          

వై.వనజాకుమారి దూద్‌బౌలి కాప్రా

బి.రాజశేఖర్ రెడ్డి శేరిలింగంపల్లి    రంగారెడి

కె.మహేందర్ గండిపేట                వికారాబాద్ 

జి.జగన్‌మోహన్‌రాజు సరూర్‌నగర్    గోల్కొండ

కె.మధుసూదన్‌రెడ్డి పరిగి    రంగారెడ్డి 

సతీశ్‌కుమార్ కాప్రా  దూద్‌బౌలి

ఆర్.సతీష్ ఉప్పల్      మేడ్చల్  మల్కాజిగిరి 

జె.సురేందర్ కుత్బుల్లాపూర్ పటాన్‌చెరు 

బి.సురేశ్ కూకట్‌పల్లి              హైదరాబాద్ 

రవికాంత్  పటాన్‌చెరు కొడంగల్ 

బి.శ్రీనివాస్ పటాన్‌చెరు పరిగి

ఎండీ అంజద్ అలీ  స్టేషన్ ఘన్‌పూర్ జనగాం

ఓడీపై బదిలీ అయిన సబ్ రిజిస్ట్రార్లు..

సబ్ రిజిస్ట్రార్ పేరు        ప్రస్తుతం పని బదిలీ 

చేస్తున్న స్థానం            అయిన స్థానం

ఎం.బాలాకిషన్    రామగుండం గండిపేట్ 

ఎండీ ఆసీఫుద్దీన్      మెట్‌పల్లి శేరిలింగంపల్లి

ఎం.శ్రీలత            మెదక్ సరూర్‌నగర్

మోసెస్ భాస్కర్      సత్‌పల్లి ఉప్పల్ 

ఎ.గిరిధర్ నర్సంపేట్ కూకట్‌పల్లి 

వి.అశోక్  మోత్కూర్ కుత్బుల్లాపూర్ 

ఎండీ  అఫ్జలుద్దీన్ మహాబూబ్‌నగర్ పటాన్‌చెరు