calender_icon.png 28 October, 2024 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

28-10-2024 03:35:22 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 70 మంది రెవెన్యూ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లాల డీఆర్వోలను కూడా సర్కార్ బదిలీ చేసింది.