calender_icon.png 28 February, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ పట్టివేత

28-02-2025 01:12:32 AM

తిరుమలగిరి ఫిబ్రవరి 27:  తిరుమలగిరి మండలం పరిధిలోని తాటిపాముల గ్రామంలోని బిక్కెరు వాగు నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని పోలీసులకు అప్పగించిన రెవెన్యూ సిబ్బంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన అని చర్యలు తప్పవని హెచ్చరించారు