* మహిళా కూలి మృతి, 24 మందికి గాయాలు
* ముగ్గురి పరిస్థితి విషమం
ఖమ్మం, జనవరి 31 (విజయక్రాంతి): ట్రాక్టర్ బోల్తాపడి మహిళా కూలీ మృతిచెందిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా బోన మండల కేంద్రానికి సమీపంలోని జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై సాగర్ కాల్వ వద్ద జరిగింది. బోనకల్ మండల కేం నా చెందిన 25 మంది వ్యవసాయ కూ పక్కనే ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా లింగాల గ్రామంలో మిర్చి తోటలో పని కోసం ట్రాక్టర్‌లో బయలుదేరారు.
బోనకల్ సమీపంలోని సాగర్ కాల్వ బ్రిడ్జి వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించగా ఎదురుగా లారీ రావ తత్తరపాటులో పక్కనే ఉన్న లోయలోకి ట్రాక్టర్ దూసుకుపోయి బోల్తాపడింది. దీంతో యర్లగడ్డ వరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
మరో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 14 మందికి స్వల్ప గా వారిలో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉన్నది. క్షత గాత్రులను స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తర ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్ర జరిగిందని స్థానికులు తెలిపారు.
మెరుగైన చికిత్సకు మంత్రులు భట్టి, పొంగులేటి ఆదేశం
ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొం శ్రీనివాస్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, వి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఖమ్మ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు.
మృతి చెందిన వరమ్మ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుం ప్రభుత్వం అన్ని విధాలా అం ఉంటుందని అన్నారు. భట్టి విక్రమార్క క్షతగాత్రులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.