calender_icon.png 5 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం పోసిన ‘టచ్’ వైద్యులు

05-02-2025 02:14:15 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి ): హార్ట్‌ఎటాక్, బ్రెయిన్ క్లాట్ సమ   ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో నూతనం  ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌లో అధునాతన వైద్య పరికరాలతో వైద్యులు ప్రాణం పోశా రు. మంగళవారం ఆసుపత్రిలో మీడి  సమావేశంలో కార్డి   డాక్టర్ రాజేశ్ భుర్కుండే మాట్లాడుతూ..

మూడు రోజుల కిందట బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టి, చాతిలో నొప్పితో బాధపడుతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడామన్నారు. కుటుంబ సభ్యు  సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్పించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.

ఆలస్య మైతే గుండె నరాలు బ్లాక్ అయి వైద్యానికి సహకరించకుండా మారుతుందన్నారు. హా ర్ట్‌ఎటాక్‌కు గురైతే గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చాలన్నారు. సమావేశంలో వైద్యులు బిల్లా వికాస్, రాజ్‌పాల్, అథార్, ఆసుపత్రి చైర్మన్ మాటేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.