calender_icon.png 3 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టోసా అధ్యక్షుడు రామ్‌కుమార్‌రెడ్డికి సన్మానం

02-03-2025 12:11:29 AM

‘సంరక్షణ సూపర్ స్పెషాలిటీ’లో నిర్వహణ

హైరదాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని సంరక్షణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శనివారం రాష్ట్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాటం రామ్‌కుమార్‌రెడ్డిని హాస్పిటల్ యాజమా న్యం, చైర్మన్ డాక్టర్ దొడ్డ రమేశ్‌కుమార్ ఆ ధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ దిడ్డి శ్రవణ్ కుమార్, ఈసీ మెంబర్లు డాక్టర్ కోడం రామ్మోహన్, డాక్టర్ దొడ్డ ప్రసాద్‌రెడ్డిలను హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసర్ల తిరుపతిరెడ్డి,   డాక్టర్ దిద్ది శ్రవణ్ కుమార్, డాక్టర్ అజిత్ మమ్మద్, డాక్టర్ బందెల మో హన్‌రావు, డాక్టర్ హెచ్ సంధ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పొల నటరాజ్ పాల్గొ న్నారు.

కార్యక్రమంలో డాక్టర్ కస్తూరి ప్రమీ ల, డాక్టర్ హరీష్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చైత్ర, డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ కలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్‌కుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ.. అసోసియేషన్ సభ్యు ల సహకారంతో ప్రజలందరికీ నాణ్యమైన వై ద్య సేవలు అందేలా ప్రయత్నిస్తామన్నారు.