* మాస్టర్ మైండ్స్ సీఏ అకాడమీ కో ఫౌండర్ మోహన్ మట్టుపల్లి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22(విజయక్రాంతి): మంచి భవనాలు, వసతుల అత్యుత్తమ ర్యాంకులు రావని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతోనే టాప్ ర్యాంకులు వస్తాయని మాస్టర్ మైండ్స్ సీఏ అకాడమీ కో ఫౌండర్ మోహన్ మట్టుపల్లి అన్నారు.
‘బ్యాక్‌బెంచింగ్ విత్ వివేక్’ అనే పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బో వల్లే సీఏ ఫైనల్ ఫలితాల్లో తమ అకాడమీలోని విద్యార్థి ఆలిండియా మొదటి ర్యాం సాధించినట్లు తెలిపారు. తమ అకాడమీ కోచింగ్ విజయానికి చిరునామాగా మారిందని చెప్పారు. ప్రతీ సంవత్సరం వేలా విద్యార్థులకు మార్గనిర్ధేశం చేస్తున్నామని చెప్పారు. కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకునే ముందు తల్లిదండ్రులు ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచించారు.