calender_icon.png 16 January, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టంగ్ ట్విస్ట్.. ఆరోగ్యానికి బూస్ట్

16-09-2024 12:00:00 AM

నాలుక వ్యాయామం ఎన్నో లాభాలున్నాయి. నాలుక పెద్ద మెదడుతో లింకై ఉంటుందని వైద్య పరిశోధనలో తేలింది. అందుకే నాలుకతో తరచుగా వ్యాయామం చేయండి. దాని వల్ల అల్జీమర్స్‌కు చెక్ పెట్టొచ్చు. ఇక మెదడును ఉత్తేజపరుస్తుంది. నిరంతర ఆలోచనలను నియంత్రిస్తుంది. ప్రతిరోజు నాలుక వ్యాయామం చేయడం వల్ల కలిగే ఐదు బెనిఫిట్స్ మీకోసం..

మాటల్లో స్పష్టత

ఆలోచన విధానాలు  మెరుగు

ఆరోగ్యకరమైన జీవనం

జీర్ణక్రియ బాగుండటం

తక్కువ జ్వరం, జలుబు