calender_icon.png 24 January, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టోల్‌ప్లాజా కార్మికుల నెత్తిన పిడుగు

23-01-2025 12:14:39 AM

ఉద్యోగాల నుంచి తొలగించిన యాజమాన్యం

కామారెడ్డి, జనవరి 21 (విజయక్రాంతి): ఎన్నోఏళ్లుగా టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం తొలగించేందుకు సిద్దం కావడంతో కార్మికులు బుధవారం ఆందోళన బాట పట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద కొం  కార్మికులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ముందస్తు సమాచారం లే  వారిని విధుల నుంచి తొలగించడంతో కార్మికులు బుధవారం ఆం  వ్యక్తం చేశారు.

నైఫుణ్యం అనే సాకుతో తమను రోడ్డు పాలు చేస్తున్నదని వాపోయారు. నైపుణ్యత పరీక్షలు నిర్వహిస్తామని యాజమా  పేర్కొనడం తగదన్నారు. తమను విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వారికి బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.