ఖమ్మం, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని ఆర్టీవో ఆఫీస్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్‌లో ని వాసం ఉంటున్న సింగరేణి ఉద్యోగి కొన్ని రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లి, శనివారం తిరిగొచ్చాడు. ఇం ట్లోకి వెళ్లి చూడా సుమారు రూ.35 లక్షల విలువైన 50 తులాల బంగా రం కనిపించలేదు. చోరీ అయినట్టు గుర్తించిన బాధితుడు రాందాస్‌నాయక్ ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.