calender_icon.png 23 February, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్

16-02-2025 12:12:16 AM

డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ డైరీని ఆదివారం ఆవిష్కరిస్తున్నట్టు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొనగాల మహేశ్ తెలిపారు. నాంపల్లిలోని అసెంబ్లీ పక్కనఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.