calender_icon.png 26 December, 2024 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు టీజీఐఐసీ చైర్మన్‌గా నిర్మలా జగ్గారెడ్డి ప్రమాణం

11-07-2024 12:48:20 AM

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (టీజీఐఐసీ) చైర్మన్‌గా  నిర్మలా జగ్గారెడ్డి  నేడు మధ్యాహ్నం 12 గంటలకు  ప్రమాణస్వీకారం చేయనున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఐఐసీ భవన్‌లో  చేపట్టే ప్రమాణస్వీకారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ,  ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు జగ్గా రెడ్డి,  పలువురు ముఖ్య  నేతలు హాజరుకానున్నారు.