* పలు అంశాలపై చర్చలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): అరుణోదయ సాం సమాఖ్య(ఏసీఎఫ్) జంట నగరాల మహాసభ ఆదివారం జరుగు ఆ సంఘం నాయకులు తెలిపారు. కోఠిలోని బీసీసీఈ భవన్, ఆది హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్‌లో ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
ఏసీఎఫ్ జంట నగరాల మాజీ అ పోతుల రమేశ్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభను కవి, సాహితీవేత్త ఏకే ప్రభాకర్ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజా సంస్కృతి ఆవశ్యకత అంశంపై ఆచార్య కట్టా భగవంత్‌రెడ్డి, కార్పొరేటీకరణ మత జాతీయవాదం అంశంపై ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అరు ప్రణాళికపై విమలక్క ప్రసంగిస్తారన్నారు.
1974, మే 12న ఉస్మా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కా ఏర్పడ్డ ఏసీఎఫ్‌కు 50ఏండ్లు పూర్తయ్యాయన్నారు. సామాజికన్యా కోసం జరిగే పోరాటాలు, ఆకలి, నిరుద్యోగం, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల బలవన్మరణాలపై పోరాడుతోందన్నారు.