10 January, 2025 | 10:41 AM
10-10-2024 12:00:00 AM
చివరి రోజు.. అంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ఆశ్వయుజ మాసంలో తొమ్మిదవ రోజు బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
10-01-2025