calender_icon.png 22 February, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

16-02-2025 12:00:00 AM

ఇర్విన్‌ను గాంధీజీ కలిసిన వేళ..

19౩౧, ఫిబ్రవరి 16:  లార్డ్ ఇర్విన్.. బ్రిటిష్ ఇండియాకు 30వ గవర్నర్ జనరల్. భారత వైస్రాయ్‌గా ఉన్నప్పుడు ఆయన ను మొదటిసారిగా ప్రజాప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని ‘Half naked seditious Fakir’ అని అన్నాడు. 

క్యూబా పీఠంపై కాస్ట్రో 

1959, ఫిబ్రవరి 16: విప్లవకారుడు అయిన కాస్ట్రో క్యూబాను 1959 నుంచి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించాడు. ఇతను క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. 1959లో కమ్యూనిస్ట్ గెరిల్లా సైన్యానికి నాయకత్వం వహించి క్యూబా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.