జాతీయ జంతువుగా పులి
1973, నవంబర్ 18: జంతువులలో రాచఠీవికి, గాంభీర్యానికి ప్రతీక పులి. తిరుగులేని శక్తికి, వేటాడే పట్టుదలకు ప్రతిరూపం. ఈ నేపథ్యంలో 1973లో భారతదేశపు జాతీయ జంతువుగా పులిని అధికారికంగా ప్రకటించారు.
డ్రగ్స్‌పై యుద్ధం
1988, నవంబర్ 18: యూఎస్ ప్రెసిడెంట్ రోనా ల్డ్ రీగన్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు మరణశిక్షను అనుమతించే చట్టంగా ఒక బిల్లుపై సంత కం చేశారు.